రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.

0
215

రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి నిర్వహణలో అందించిన ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యారు. మదనపల్లిలోని బీటీ కళాశాల పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన సేవలను అభినందించారు.

Search
Categories
Read More
SURAKSHA
Gujarat’s Sentinel: The Inspiring Journey of Vikas Sahay
Uncompromising Integrity, Visionary Security Leadership, and Dedicated Service to the Nation In...
By Kalaga Sailaja 2026-07-28 13:13:25 0 157
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-27 06:44:53 0 234
Telangana
హైదరాబాద్ మెట్రో రైల్‌ను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేసింది?
మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను సుమారు రూ.22వేల కోట్లతో పీపీపీ పద్ధతిలో...
By Ponnala Srinivasrao 2026-05-02 02:32:39 0 157
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 100
Karnataka
Karnataka Promotes Kannada Heritage and Cultural Festivals
Karnataka continues to preserve and promote its rich cultural heritage through initiatives that...
By Fathima Safa 2026-06-27 12:41:47 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com