మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.

0
229

మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్ సాగర్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. గుండ్ల బురుజుకు చెందిన ఉదయ్ సాగర్, మదనపల్లిలో నిర్మాణ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వృద్ధాశ్రమం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాలు విరిగింది. అతన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం దారుణం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి...
By Chunarkar Jagadeesh 2026-06-02 19:14:37 0 339
BMA
Stopping Misuse of UAPA Against Honest Journalists
The severe misuse of the Unlawful Activities (Prevention) Act against the press remains a...
By JoinBMA 2026-08-20 05:45:51 0 84
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి...
By Pagadala Venkateswar 2026-07-15 05:20:06 0 92
Telangana
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
By MERIGE MALLESH 2026-04-01 10:41:05 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com