ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

0
491

క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్" 

 

(భారత్ అవాజ్ న్యూస్) ఉరవకొండ జనవరి 23: ఈరోజు ఉరవకొండ జనసేన పార్టీ కార్యాలయం నందు జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ఇంచార్జ్ 'గౌతమ్ కుమార్' గ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు "పవన్ కళ్యాణ్" ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉరవకొండ నియోజకవర్గం లో బలోపేత దిశగా జన సైనికులు కలిసి మెలిసి ఐదు మండలాల్లో అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతం కొరకు జనసైనికులు పాటుపడాలని తెలియజేశారు అదేవిధంగా కూటమి జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులతో ఐక్యంగా ఉండాలంటూ తెలియజేశారు.

జనసేన పార్టీ రాష్ట్ర జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నూతన మండల కమిటీలు, మరియు గ్రామస్థాయిలో కమిటీలు, వార్డు ఇంచార్జలు త్వరలో పూర్తిస్థాయిలో నిర్మించడం జరుగుతుందనీ చర్చించడం జరిగింది. మరియు అలానే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్ళాలో ఈ సమావేశంలో తెలియచేయడం జరిగింది. మరియు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయవలసిందిగా నియోజవర్గ నాయకులకు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్, వజ్రకరూరు మండల కన్వీనర్ అచనల కేశవ్, కూడేరు మండల కన్వీనర్ నాగేష్, బెలుగుప్ప మండల కన్వీనర్ సుధీర్, నాయకులు దేవేంద్ర, రాజేష్, హరి శంకర్ నాయక్, రమేష్, తిలక్, మల్లికార్జున, నీలకంఠ, మణి కుమార్, అనిల్, బోగేష్, సోము, ధనంజయ్, భద్ర, రమేష్, బీమా, రమణ, అభి, శేఖర్, వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Choose a Secured Loan for Better Borrowing Benefits
A secured loan allows you to borrow funds by pledging an asset such as property, gold, or a...
By Navya Sree 2026-07-17 07:53:15 0 40
Andhra Pradesh
తాళం వేసి మూసివున్న ఇళ్ల భద్రత కోసం పోలీస్ వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాల(LHMS) సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.- గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
📍తాళం వేసి మూసివున్న ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చి, యజమానులు తిరిగి వచ్చే వరకు పటిష్ట పర్యవేక్షణ...
By John Baji 2026-01-12 14:29:54 0 211
Andhra Pradesh
వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం...
By Pagadala Venkateswar 2026-05-28 07:20:36 0 78
Andhra Pradesh
Nadendla Manohar: లడ్డు వివాదంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలి: మంత్రి నాదెండ్ల మనోహర్.
లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న మంత్రి నాదెండ్ల అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి...
By Pagadala Venkateswar 2026-02-08 11:24:34 0 169
Assam
Brahmaputra Floods Submerge Thousands of Hectares
Major rivers in the region, most notably the expansive Brahmaputra, have breached their banks,...
By Lokeshwari Panthadi 2026-07-01 09:48:52 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com