మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్

0
262

*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*

 

*విలేఖ‌రుల స‌మావేశం*

 

*వైకాపా అధినేత‌, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గన్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టంపై మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు ఈ రోజు (గురువారం) సాయంత్రం 4 గంట‌ల‌కు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు*

 

*అంశం : మ‌రోసారి పాద‌యాత్ర చేస్తాన‌న్న వై.కా.పా ఎమ్మెల్యే వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రక‌ట‌న‌పై* 

 

*వ‌క్త : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న గారు*

 

*స్థ‌లం : గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం, ఎన్టీఆర్ భ‌వ‌న్*

 

*స‌మ‌యం: ఈ రోజు (గురువారం ) సాయంత్రం 4 గంట‌ల‌కు*

 

 

*కావున ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు తప్పక హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము 

Search
Categories
Read More
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 145
Andhra Pradesh
పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్...
By Kothuru Murali 2026-02-03 05:25:32 0 203
Andhra Pradesh
అన్న క్యాంటీన్ వద్ద షెడ్ నిర్మాణం చేయాలి: బేబినాయన
అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-14 14:04:46 0 257
SURAKSHA
Guardians of Duty: The Extraordinary Legacy of Shri J.K. Sinha
Forged in Honor: How an Iconic Leader Redefined Indian Policing: "True leadership is not about...
By Kalaga Sailaja 2026-07-22 07:57:05 0 133
Andhra Pradesh
చీరాల మండలం రెవెన్యూ"*
  *సరైన ఇంటి స్థలం పత్రాలు ఉన్న పొజిషన్ పత్రంకి 30,000 డిమాండ్ చేస్తున్న గ్రామ రెవెన్యూ...
By Vadlamudi NagaVenkat 2026-05-17 09:50:34 0 355
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com