ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్

0
203

*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్‌*

 

* వాషింగ్టన్‌: ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ఆహ్వానాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తిరస్కరించడంతో ట్రంప్‌ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఫ్రాన్స్‌ నుంచి అమెరికాకు దిగిమతి అయ్యే వైన్‌, షాంపైన్‌పై 200శాతం సుంకాలు విధిస్తానంటూ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
S. Suresh Kumar IAS: Advancing Education Through Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in school education, digital...
By Lokeshwari Panthadi 2026-07-16 09:23:49 0 179
Andhra Pradesh
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...
By Pagadala Venkateswar 2026-07-01 06:58:19 0 112
Andhra Pradesh
గుడివాడలో ప్రజా దర్బార్ ను నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*రాజకీయాలు పక్కనపెట్టి... అందరం కలిసి పనిచేస్తూ బాగుపడదాం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2026-01-12 14:01:46 0 226
Andhra Pradesh
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-07 13:56:38 0 331
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com