అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
Posted 2026-01-20 06:18:08
0
223
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్. కార్యాలయంలో సోమవారం ప్రత్యేక రెవిన్యూ క్లినిక్‌ను ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశారు. రీ సర్వే, ఎఫ్ లైన్, ఆన్‌లైన్, అండగల్, మ్యుటేషన్, 1బి, అసైన్మెంట్, డీకేటీ భూములు వంటి రెవిన్యూ సమస్యలకు ఒక్కో కౌంటర్ ద్వారా పరిష్కారం చూపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర...
నిజామాబాద్
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పేద వారికి ఇళ్ళు ఇవ్వలేని అసమర్థ పాలన నడిచింది,నవిపేట్ ఇందిరమ్మ ఇళ్ల...
వెదురు సాగు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక: కలెక్టర్
బేంబూ మిషన్లో భాగంగా జిల్లాలో వెదురు సాగును విస్తరించేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక...
SKLM: ఫలించిన కూలీల పోరాటం.. పెరిగిన రేట్లు
శ్రీకాకుళం నగరంలోని జట్టు కళాసీల కూలీ రేట్ల పెంపుపై శుభవార్త అందింది. దీనికి సంబంధించిన పూర్తి...
నిజామాబాద్: డప్పు వాయీద్యలు, డయాన్స్ థో ప్రచారం
నిజామాబాద్ మున్సిపాల్ కర్పోరేషన్ ఎనికాల నీపద్యంలో సీపీఎం 35వ దివిజన్ అభ్యర్ధి...