St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం

0
500
చీరాల: St.ann's కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజ్ చేస్తున్న JNTUK కాకినాడ ఇంటర్ కాలేజీ గేట్ క్రికెట్ (Men) టోర్నమెంట్ సెలక్షన్ ట్రైల్స్ 2025-2026 టోర్నమెంట్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు.
క్రీడలకు క్రీడాకారులకు  వంతు ప్రోత్సాహం అందిస్తానని క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపు కోసం స్ఫూర్తిగా తీసుకొని సాగాలని తెలిపారు..క్రీడలతో గుర్తింపు పొందవచ్చని యువకులు ఉన్నత విద్య ఉపాధితో పాటు క్రీడలపై దృష్టి సారించాలి, ప్రతిభను చాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో St.ann's కాలేజ్ ఫౌండర్ కమ్ చైర్మన్ వనమా వెంకటేశ్వరరావు గారు, ప్రిన్సిపాల్ కే జగదీష్ బాబు గారు, AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, దోగుపర్తి వెంకట సురేష్, తేలబ్రోలు నాగేశ్వరరావు, జంగిల్ రాముడు, నాగు, శివ ప్రసాద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు..
 
#Narendra
Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:42 0 88
Andhra Pradesh
Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం చంద్రబాబు
      Chandrababu Naidu: ఆయన బెంగళూరులో ఉంటే అదే రాజధాని అవుతుందా?: సీఎం...
By Pagadala Venkateswar 2026-01-18 10:30:55 0 407
Business & Finance
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025
Gold and Silver Prices Decline Amid Tepid Demand: City-Wise Rates on May 20, 2025 On May 20,...
By BMA ADMIN 2025-05-20 06:19:01 0 2K
SURAKSHA
Arjun Sharma, IAS: Shaping Governance with Vision
The Journey Begins "True leadership is reflected not by authority, but by the...
By Fathima Safa 2026-07-29 05:09:22 0 110
Odisha
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా
ఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా...
By Bharat Aawaz 2025-06-27 07:58:21 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com