పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు

0
203

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా మళ్ళించారు. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండితే, రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు తెలిపారు. కృష్ణా జలాలు పుంగమ్మ చెరువుకు చేరడంతో స్థానిక రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి...
By Pagadala Venkateswar 2026-06-13 10:59:29 0 121
SURAKSHA
K. Ramakrishna Rao IAS: Architect of Modern Governance
UPSC Success to Chief Secretary: A Journey of Vision, Integrity and Public Service In the world...
By Lokeshwari Panthadi 2026-07-08 09:21:19 0 275
Andhra Pradesh
హాస్టల్ లో టార్గెట్గా చదువుతున్న లాప్టాప్ లు టార్గెట్
*విద్యాలయాల వసతి గృహాలే లక్ష్యంగా దొంగతనాలు – అంతరాష్ట్ర నిందితుడి అరెస్ట్*  ...
By Rajini Kumari 2026-02-06 09:38:34 0 188
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com