రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్

0
354

రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్

ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చనాక-కొరాట పంప్ హౌస్‌ను ప్రారంభించి, ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, కేసీఆర్ హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.
మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్...
By Pagadala Venkateswar 2026-09-19 06:22:28 0 44
Rajasthan
Rajasthan Expands Renewable Energy and Green Development
Rajasthan continues to reinforce its leadership in renewable energy by expanding large-scale...
By Fathima Safa 2026-07-06 08:31:57 0 143
Telangana
ఐఏఎస్ నరహరి గారు రచించిన "బీసీల పోరుబాట" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
 ఈటల రాజేందర్ మాట్లాడుతూ  నరహరి గారు 11వ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీదుగా చేయించినందుకు...
By Sidhu Maroju 2025-06-14 15:56:35 0 1K
Karnataka
Karnataka Schools Oppose NCERT on Kannada Language Status
A fresh debate has emerged in Karnataka’s education sector following a recent NCERT note...
By Lokeshwari Panthadi 2026-06-29 06:31:20 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com