విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
Posted 2026-01-15 14:27:00
0
257
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్ కిట్లు పంపిణీ!
తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. ఈ కిట్‌లలో భాగంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్‌బుక్‌లతో పాటు ఏకరూప దుస్తులు , స్కూల్ బ్యాగ్, నాణ్యమైన బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడీ కార్డు, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్ వంటి 22 రకాల వస్తువులను పంపిణీ చేయనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు
వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర...
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
పుంగనూరు: పుంగునూరు సభలో ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి దే
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత డాక్టర్ వైయస్...
లోక్భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*విజయవాడ*
లోక్ భవన్ కు వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర...