మదనపల్లిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

0
269

మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 55 ఏళ్ల వయసున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సిటిఎం పరిధిలోని ఓ కల్యాణ మండపం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాయపడిన వ్యక్తిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-15 16:53:36 0 328
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ...
By Chennaiah Kati 2026-07-13 16:15:37 0 113
Telangana
మంచిర్యాల 50 డివిజన్లో కొనసాగుతున్న శుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమం
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్...
By Avunoori Mahesh 2026-04-18 06:50:57 0 217
Andhra Pradesh
నేడు ఐదో తరగతి పాసైన విద్యార్థులకు రికార్డ్ షీట్లు ఇవ్వడం అయినది. తెలుగు మెయిన్ స్కూల్ నందవరం.
బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియం నందు విద్యార్థులను చేర్చుకోవడం...
By Boya Dasthagiri 2026-06-12 09:10:09 0 221
Andhra Pradesh
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: అసలు పని ఇప్పుడే మొదలైంది: మంత్రి నారా లోకేశ్ 30-01-2026 Fri 16:44 | Andhra Nara...
By Pagadala Venkateswar 2026-01-31 06:38:19 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com