పుంగనూరు:అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు.
Posted 2026-01-14 16:26:02
0
207
అనుమతి లేని లేఅవుట్లు తొలగింపు... పుంగనూరులో కొరడా ఝులిపించిన అధికారులు...
పుంగనూరు పురపాలక పరిధిలోని అక్రమ లేఔట్లను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్ కు అవకాశమిచ్చినా పలు చోట్ల లేఔట్ దారులు దరఖాస్తు చేసుకోలేదన్నారు. దీంతో శుభారాం ప్రభుత్వ డిగ్రీకళా శాల వెనుక, యూఎన్ఆర్ సర్కిల్, గోకుల్ వీధి, మేలుపట్ల, చౌడేపల్లె రోడ్డు, రాగానిపల్లె రోడ్డు ప్రాంతాల్లో గల అక్రమ లేఔట్లలో రాళ్లను తొలగించి పురపాలక కార్యాలయానికి తరలించారు. పురపాలక కమిషనరు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో టీపీఎస్ జగదీశ్వర్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 19వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరగనున్న జీవో 296, 388 పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పంపిణీ
ఈ నెల 19వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల...
మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం...
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర
జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు.
ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు
Andhra...
కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి CR పాటి తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*
*కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ*...