పుంగనూరు: యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు.
Posted 2026-01-14 08:49:45
0
232
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండ్ లోని ఓ చింతకాయ గోడౌన్ లో మహమ్మద్ సాద్ (20) అనే యువకుడిని బంధించి విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన సాద్ ను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించి, బాబా ఖాదిరి, ముబారక్, లుక్మాన్ లతో సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఏఎస్ఐ. అశ్వత్త నారాయణ కేసు నమోదు చేసినట్లు మంగళవారం తెలిపారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను...
: AI Cameras Drones Make West Bengal Roads Safer for Everyone Daily
West Bengal Traffic Police uses AI CCTV and drones to cut road accidents. Cameras auto-detect...
Shri Kamlesh Kumar Pant: Architect of Progressive Governance
A distinguished 1993-batch Himachal Pradesh cadre IAS officer, Shri Kamlesh Kumar Pant has led...
Geetanjali Khandelwal, IPS: Leading with Courage & Vision
The Journey Begins
A Leader Committed to Public Safety
"Effective policing is...