శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న చిత్ర బృందం

0
213

మహాసేయులకు విజ్ఞప్తి' సినిమా బృందం సోమవారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంది. హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషిక, దర్శకుడు కిశోర్ తిరుమల స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. సినిమా విడుదల సందర్భంగా కాణిపాకం వచ్చినట్లు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం...
By Kothuru Murali 2026-03-02 05:08:00 0 211
Mizoram
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...
By Bharat Aawaz 2025-07-17 07:06:14 0 1K
BMA
The Glass Ceiling: The Gender Pay Gap in Indian Media
Despite a rapidly growing influx of talented female reporters on the ground, Indian media...
By JoinBMA 2026-08-21 04:49:21 0 183
Andhra Pradesh
పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  పెండ్యాల...
By Patan Khuddus 2026-05-13 16:37:38 0 383
Andhra Pradesh
నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల ఆందోళన
పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. నారాయణ...
By Kothuru Murali 2026-06-20 16:18:11 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com