సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...

0
397

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యులు "పర్వత ప్రసాద్" గారు అక్కడ ప్రజలతో కలిసి ఘనంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు...

  సిద్ధివారిపాలెం గ్రామంలో ఉన్న సుమారు 250 మందికి చక్కని ఆహ్లాదమైన పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది... అక్కడ గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది...

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులకు కొత్త బట్టలు అందించడం జరిగింది... నియోజకవర్గం ప్రజలు ప్రతీ ఒక్కరూ సంతోషంగా, క్షుభిక్షముగా, ఆయురారోగ్యాలతో ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రత్తిపాడు మాజీ MLA పర్వత ప్రసాద్ గారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరులో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ లో...
By Kothuru Murali 2026-04-15 07:34:00 0 161
Manipur
Landslides and Floods Cause Major Disruptions in Manipu
Landslides and Floods Cause Major Disruptions in Manipur - Relentless rainfall in Manipur has led...
By Bharat Aawaz 2025-07-17 07:13:52 0 1K
BMA
Patience in Reporting: Multi-Month Probes Expose Scams
Exposing complex financial fraud, procurement corruption, and policy failures requires immense...
By JoinBMA 2026-08-24 05:51:58 0 155
SURAKSHA
The Sentinel of Kakinada: Garikapati Bindu Madhav’s Journey of Integrity and Resolve
A Guardian of the People: Upholding Justice with Courage and Commitment: In the fast-paced realm...
By Kalaga Sailaja 2026-07-13 14:18:44 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com