ఎన్ సి ఆర్ సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్ .|

0
227

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కి చెందిన ఉదయ్ శ్రావణ్ ని నియమించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావు శుక్రవారం ఉదయ్ శ్రావణ్ కి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భగా ఉదయ్ మాట్లాడుతూ... తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనస్సాక్షిగా నిర్వహిస్తామన్నారు. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హోటల్స్ కూడా శుభ్రత పాటించాలని ప్రజలని కోరారు.

వినియోగదారులు హక్కులు కాపాడడం లో 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ అవసరం వచ్చిన మా NCRC హెల్ప్ లైన్ కి కాల్ చేయాలన్నారు, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన డాక్టర్ ఎంవీఎల్ నాగేశ్వరరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. 

కాగా ఎన్ సీఆర్ సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించబడిన ఉదయ్ కు పలువురు అభినందించడంతో పాటు శుభాకాంక్షలు తెలియచేశారు.

#sidhumaroju

 

Search
Categories
Read More
Andhra Pradesh
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు క్రైమ్ నెంబర్:- 06/2026 U/s...
By Chennaiah Kati 2026-01-28 02:52:29 0 236
Andhra Pradesh
ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు...
By Benguluri Madhubabu 2026-03-15 08:36:01 0 265
Telangana
ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది....
By Pinnehasan Odela 2026-04-11 17:14:57 0 331
Telangana
కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో...
By Ponnala Srinivasrao 2026-04-20 01:25:49 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com