పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ

0
215

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి ఆధ్వర్యంలో పౌర్ణమి గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి దేవేరులు గరుడవాహనంపై మాడవీధులలో భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, అర్చకులు శ్రీనివాస్, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి
ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను...
By Shyamala Yadagiri 2026-04-22 02:58:43 0 235
Andhra Pradesh
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
By Kothuru Murali 2026-05-09 14:45:53 0 197
Telangana
నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |
సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-10-26 10:00:32 0 304
Telangana
రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,...
By Sidhu Maroju 2025-09-22 15:18:42 0 335
Andhra Pradesh
ఏగోటివలస,అనంతరాయుడుపేట గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటన
సీతానగరం మండలం ఏగోటివలస, అనంతరాయుడుపేట గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు....
By Boiena Rajesh 2026-08-26 11:22:56 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com