అన్నమయ్య జిల్లాని కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి తరలింపు
Posted 2026-01-05 07:53:21
0
283
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి తరలించడంతో, ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటి వివిధ సామాగ్రిని ఖాళీ చేసి, అధికారుల సమక్షంలో ట్రక్కుల్లోకి ఎక్కించి మదనపల్లెకు తరలించారు. ఈ తరలింపుతో కలెక్టరేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రేపటి నుంచి మదనపల్లెలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నాయి. పత్రాల సమగ్రతను, కార్యకలాపాల అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Acoustic Signatures: Reconstructing the Crime Scene
Researchers are currently exploring how partial room acoustic parameters allow the...
శబరిమల అయ్యప్ప స్వామి గారిని దర్శించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట...
అమిత్ షా పొగబెట్టారు.
అమిత్ షా పొగబెట్టారు.
పాములు బిలం లోంచీ ఒక్కొక్కటీ బయటకు ఒస్తున్నాయి....
విదేశాల నుంచి...
నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు
వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు...
ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి
పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్...