CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
243

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు యాజమాన్యం ఏర్పాటు చేసింది. బ్యాంకు యాజమాన్యం ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభోత్సవం చేసి యాజమాన్యానికి, బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి, కస్టమర్లకు నాణ్యమైన సేవలతో పాటు, తోడ్పాటు అందించి కస్టమర్ల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ రవి, క్లస్టర్ హెడ్ శ్రీనివాస్, మేనేజర్లు జ్యోత్స్న, శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
Actor pratyusha case supreme Court judgememt
నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి...
By G k Nookala 2026-02-17 13:33:52 0 219
Andhra Pradesh
వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు...
By Boiena Rajesh 2026-08-10 09:22:44 0 125
SURAKSHA
Guardians of the Coast: Inside Shri S. M. Prabhudessai’s Legacy
Steadfast Leadership, Tactical Precision, and Decades of Distinguished Police Administration in...
By Kalaga Sailaja 2026-07-28 06:21:54 0 112
Telangana
శిల్పకళకు ఆధ్యుడు విశ్వకర్మ : బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
ఈరోజు 129 - సూరారం కాలనీ, డివిజన్ సూరారం గ్రామంలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన విరాట్...
By Sidhu Maroju 2025-06-15 11:11:49 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com