నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది.

0
335

నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

బాపట్ల : నేటి నుండి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రం నందు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి జిల్లా లోని  ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రం నందు ఉదయం,సాయంత్రం రెండు పూటలా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక  గ్రామ సభ మరియు స్వచ్చం సంక్రాంతి  గ్రామ సభ లు నిర్వహించడం జరిగుతుందని జిల్లా కలెక్టర్ అప్రకటనలో తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Strengthens Wildlife and Environmental Protection
Rajasthan continues to strengthen wildlife conservation and environmental protection through...
By Fathima Safa 2026-06-30 12:01:44 0 158
Bharat Aawaz
Bharat Aawaz: India's Voice of Change
Bharat Aawaz: India's Voice of Change Bharat Aawaz isn't just a media platform; it's a movement...
By Bharat Aawaz 2025-07-17 04:58:31 0 3K
Andhra Pradesh
మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి...
By Rajini Kumari 2026-02-23 14:16:46 0 230
BMA
Banning Pre-Censorship: The Power to Publish Freely
A core strength of the press is its legal protection against "prior censorship"—the...
By JoinBMA 2026-08-21 10:08:53 0 189
Telangana
పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు....
By Sunka Santhosh 2026-06-21 18:17:01 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com