వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు

0
278

వినికిడి యంత్రం కోసం PGRS లో విన్నతి – స్పందించిన అధికారులు
జిల్లా :బాపట్ల|మండలం :వేమూరు| గ్రామం:  జంపని


బాపట్ల: బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు, వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఆయనకు రోజువారీ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
 సమస్యను పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ( PGRS ) ద్వారా ఫిర్యాదు చేసిన తర్వాత, సంబంధిత అధికారులు ఆయన సమస్యను పరిశీలించారు.
 ఫిర్యాదు మేరకు, వినికిడి సమస్య పరిష్కారం కోసం శ్రావణ యంత్రం (హియరింగ్ ఏవైస్) కేటాయించబడింది.
 ఈ చర్య ద్వారా శ్రీ షేక్ షబ్బీర్ అలీ గారు వినికిడి సామర్థ్యాన్ని పొందగా, ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఈ పరిష్కారం గ్రామంలోని ఇతరులకు పాజిటివ్ ఉదాహరణగా నిలిచింది.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena: "A uniform is not merely a symbol...
By Kalaga Sailaja 2026-07-29 06:31:23 0 189
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
By Fathima Safa 2026-07-02 07:57:12 0 190
BMA
Verifying the Crowd: The Ethics of Open Journalism
While crowdsourced investigations process data at unprecedented speeds, they also introduce...
By JoinBMA 2026-09-08 05:16:30 0 180
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలో దోర్నాల ఈనెల 25వ తేదీన ముఖ్య మంత్రి పర్యటన
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాలఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రి...
By Chennaiah Kati 2026-02-18 13:20:36 0 316
Andhra Pradesh
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-03 08:08:43 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com