తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

0
218

 

 

హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల) అడిషనల్ కమిషనర్‌గా PR & RD డైరెక్టర్ సృజన.

PR & RD డైరెక్టర్‌గా WCD & SC డైరెక్టర్ శృతి ఓజా.

GHMC(మల్కాజ్‌గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్ల) అడిషనల్ కమిషనర్‌గా నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ కృష్ణ రెడ్డి.

నిజామాబాద్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి.

నల్గొండ కలెక్టర్‌గా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు.

నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Sidhumaroju 

Search
Categories
Read More
SURAKSHA
Shailaja Ramaiyer IAS: Architect of Good Governance
From Public Administration to Cultural Revival and Revenue Reforms, Shailaja Ramaiyer's Journey...
By Lokeshwari Panthadi 2026-07-10 06:50:18 0 159
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు sk షేక్షావలి వితరణ
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల సేఫ్టీ డ్రైవర్ యూనియన్...
By Chennaiah Kati 2026-06-17 15:14:23 0 142
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:00 0 184
Andhra Pradesh
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*   ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ   *రికార్డ్‌...
By Rajini Kumari 2025-12-16 11:38:37 0 278
Telangana
ఇండ్లా నిర్మాణం కొనసాగిస్తునే... మూవీ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నా కొండారెడ్డి పెదమల...
ఇల్లు కట్టడం మరియు మూవీ ప్రొడక్షన్ (నిర్మాణం) - ఈ రెండు రంగాలూ చాలా బాధ్యతతో కూడుకున్నవి....
By Ponnala Srinivasrao 2026-07-01 04:41:25 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com