పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు : పాణ్యం ఎమ్మెల్యే

0
235

కర్నూలు : పాణ్యం!!

పాణ్యం నియోజకవర్గంలోని 76 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉత్తమ పురస్కారాలు అందజేసిన టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు మరియు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ గౌరు వెంకట రెడ్డి గారు 

ఈ కార్యక్రమం లో కల్లూరు అర్బన్ 35 వ వార్డ్ యూనిట్ ఇంచార్జి నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారు 76 మంది కార్యకర్తలతో పాటు గౌరు దంపతుల చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త  పురస్కారం అందుకున్నారు

ఈ కార్యక్రమం లో కల్లూరు,ఓర్వకల్లు, పాణ్యo, గడివేముల మండలాల అధ్యక్షులు,అర్బన్ 16 వార్డ్ ల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం ప్రమాదం లో మృతి చెందింది వీరే
నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత...
By Kothuru Murali 2026-03-15 10:40:07 0 156
Andhra Pradesh
వేటపాలెంలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన పోలీసులు.
నేడు వేటపాలెం మండలంలోని కొనిజేటి నగర్ కాలనీలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చీరాల డిఎస్పీ...
By Vadlamudi NagaVenkat 2026-03-05 07:27:56 1 520
Jammu & Kashmir
FIR Filed Against Army Officers in Kishtwar Case
Jammu & Kashmir Police have registered an FIR against a Colonel and a Major of the 17...
By Navya Sree 2026-06-27 07:49:53 0 121
Telangana
Maala Employees coordination committee
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలన్న లక్ష్యంతో ప్రజా పాలన – ప్రగతి...
By G k Nookala 2026-03-06 14:45:34 0 146
Andhra Pradesh
ఆదిపరాశక్తి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ తల్లి
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమావాస్య సోమవారం సందర్భంగా, మారెమ్మ తల్లి ఆదిపరాశక్తి...
By Kothuru Murali 2026-06-15 06:24:54 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com