బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.

0
489

బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు

 

బాపట్ల: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి తదుపరి పోలీస్ స్టేషన్లోని అన్ని విభాగాలను సందర్శించారు. క్రైమ్ రికార్డులు పరిశీలించారు.తీవ్రమైన నేరాల్లో పోలీసుల దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు.రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు,నేరాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ప్రజలు కూడా తమకేమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తేవచ్చునని ఎస్పీ తెలిపారు.చీరాల డీఎస్పీ మోయిన్,టూ టౌన్ సిఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్,5285 కేసులు నమోదు, గత ఏడాదితో పోలిస్తే 15% తగ్గుదల,68% చోరి సొత్తు రికవరీ: ఎస్పీ ఉమామహేశ్వర్ వెల్లడి

#నరేంద్ర

Search
Categories
Read More
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 190
SURAKSHA
Superintendent of Police for various regions, including Vizianagaram.
Madireddy Pratap IPS: A Visionary Officer Who Redefined Public Safety and Professional Policing...
By Kalaga Sailaja 2026-07-13 07:49:59 0 137
Andhra Pradesh
ఆ నౌకల్ని అడ్డుకుంటున్నాం అమెరికా సెంట్ కాన్ ప్రకటన
*ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన*    ఇరాన్ ఓడరేవులపై అమెరికా...
By Rajini Kumari 2026-04-15 13:26:57 0 187
Bihar
Global Flight Path: Direct Gaya-to-Bangkok Routes Approved
To boost international tourism, the Bihar Cabinet, chaired by Chief Minister Samrat Choudhary,...
By Dunna Jessicaruth 2026-05-21 05:32:53 0 258
SURAKSHA
Anoop Kuruvila John, IPS: A Visionary Leader in Modern Policing
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law but also in...
By Fathima Safa 2026-07-16 09:36:02 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com