0
Comments
1.1K
Views
రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జనవరి 2వతేది నుండి 9వరకు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లో గ్రామ సభలు ద్వారా ఈకేవైసి , వేలిముద్ర ధృవీకరణ తో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించునున్నారు.