గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం

0
300

గుంటూరులో అర్ధరాత్రి సమయంలో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చితకబాదారు. లక్ష్మీపురం నాయర్ హోటల్ సెంటర్ లో అర్ధరాత్రి సమయంలో మెయిన్ రోడ్డుపై ఒక యువకుడిని కొంతమంది మధ్య గొడవ జరిగింది దీంతో యువకులు అందరూ కలిసి నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టారు. కింద పడిన వదలకుండా కొట్టారు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన ప్రదేశానికి చేరుకోగానే యువకులు అక్కడ నుండి పరారీ అయ్యారు దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వీరంగం సృష్టించిన యువకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఈ అర్ధరాత్రి హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
*పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు*   *మంగళగిరి...
By Rajini Kumari 2026-01-23 12:04:42 0 243
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 15:01:49 0 190
Andhra Pradesh
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
By Kothuru Murali 2025-12-28 09:25:23 0 231
SURAKSHA
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసు దళాలు
 రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో నిన్న పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-27 13:03:54 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com