దుపట్ల పంపిణి

0
491

మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వృద్దులకు గ్రామస్తులకు కుంజ సూర్య రామ్ కుసుమాంజలి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంక రామయ్య, ఉప సర్పంచ్ బంగారి నరేష్ వార్డు మెంబర్లు లక్ష్మి వనమ్మ, నాగమణి, లతాశ్రీ, బాలు, మాజీ సర్పంచ్ భారతి-కిషన్ రావు పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలసి మా గ్రామ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి వర్యులు సీతక్క,కుంజ సూర్యారామ్ కుసుమాంజలి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు..

Search
Categories
Read More
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 401
SURAKSHA
Guardian of Justice: The Inspiring Journey of IPS Jatin Narwal
Integrity, Empathy, and Decisive Leadership at the Forefront of Indian Policing In the demanding...
By Kalaga Sailaja 2026-07-28 09:53:36 0 172
SURAKSHA
Nandini Maharaj, IAS: Empowering Governance with Excellence
The Journey Begins "The true measure of leadership lies in transforming policies into meaningful...
By Fathima Safa 2026-07-29 06:47:18 0 152
Bihar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan after meeting Nitish Kumar
'No vacancy for CM post in Bihar': Chirag Paswan After the meeting, while speaking to the media,...
By BMA ADMIN 2025-05-19 18:37:05 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com