నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు !!

0
230

కర్నూలు : పాణ్యం :

తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. గోవింద రెడ్డి గారిని, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కేతురు మధు గారిని, పార్లమెంట్ అఫిషియల్ స్పోక్స్‌పర్సన్‌గా చిన్న మరెన్న గారిని, పార్లమెంట్ సెక్రటరీగా షైక్ సహారబీ గారిని, పార్లమెంట్ ట్రెజరర్‌గా షేక్ మహబూబ్ బాషా గారిని, పార్లమెంట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా తోగట చౌడయ్య గారిని నియమించాం.
పదవులు పొందిన వారు కష్టపడి పనిచేస్తూ, వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరుతున్నాం.

Search
Categories
Read More
Business & Finance
CSC Registration Helps You Start Digital Services
CSC (Common Service Centre) registration enables individuals to become authorized Village Level...
By Navya Sree 2026-07-10 06:52:17 0 59
Telangana
తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు...
By Jagadeesh Babu 2026-05-20 09:34:20 0 300
Telangana
తండాలో ఉద్రిక్తత : ఇద్దరు పోలీసులకు గాయాలు
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో...
By Bheeshman King 2025-12-24 11:55:22 0 309
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 302
Andhra Pradesh
Naravaripalle Sankranti Celebrations: మనవళ్ల ఆటల పోటీలకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు దంపతులు.. ఇదిగో ఫొటోలు..
తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది....
By Pagadala Venkateswar 2026-01-13 12:11:49 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com