రైతు బంధు ఇప్పట్లో లేనట్లే

0
715

రైతు బంధు ఇప్పట్లో లేనట్లే

 

తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

 

సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడంతో ఇప్పుడే రైతు బంధు వేసి వృధా అనే యోచనలో రేవంత్

 

డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే రైతు బంధు బంద్

 

సాగు భూముల లెక్క తేలిన తరువాతే రైతు బంధు వేస్తాం

 

తెలంగాణ వ్యాప్తంగా యాసంగి పంట భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ చేసి ఆ నివేదిక వచ్చిన తరువాతే రైతు బంధు ఇస్తాం - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

#sandeep

Search
Categories
Read More
SURAKSHA
Upholding Integrity: The Puducherry Police PoP Unit Explained
The "Policing of Police" (PoP) unit represents a cornerstone of institutional integrity within...
By Lokeshwari Panthadi 2026-07-03 08:36:57 0 131
Telangana
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు  ...
By Pinnehasan Odela 2026-03-06 14:06:20 0 264
Telangana
నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన
నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు...
By Sadaq Sadaq 2026-03-15 17:08:31 0 204
Ladakh
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...
By Fathima Safa 2026-07-03 15:46:07 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com