విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం

0
401

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్న "మిరియాల గనెమ్మ" ఇల్లు రాత్రి 1 గంట ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఏర్పడిన మంటలకు గుడిసె పూర్తిగా కాలిపోయింది, ఇంట్లో ఉండే నగదు, నిత్యావసర వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యింది... స్వల్ప గాయలతో కుటుంబం అంతా ప్రాణప్రాయంతో బయటకు పరుగులు తీశారు.. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఆ కుటంబాన్ని పలువురు పరామర్శించారు...

ఈ సంఘటన తెలుసుకుని మాజీ సొసైటీ చైర్మన్ కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, వైసీపీ చెందిన పెద్దలు పలివెల వీరబ్బాయి గారు, నాయకులు, దళిత నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి జరిగిన ప్రమాద సంఘటన గురుంచి తెలుసుకుని ఆ కుటంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా కల్పించి ఆ కుటంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించి, సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా ఆడుకోవాలని కోరడం జరిగింది...

 # Dadala Babji

Search
Categories
Read More
Puducherry
Puducherry's Bold New Vision: Infrastructure & Tourism Boost
The Government of Puducherry has unveiled a transformative fiscal roadmap, placing a strategic...
By Lokeshwari Panthadi 2026-06-30 10:32:32 0 107
Uttarkhand
Uttarakhand Expands Education and Skill Development
Uttarakhand continues to strengthen its education system by upgrading school infrastructure,...
By Fathima Safa 2026-06-27 07:44:15 0 92
Uttar Pradesh
Uttar Pradesh Gears Up for PM Modi’s Visit with Major Infrastructure Launches
Uttart Pradesh - Uttar Pradesh is making extensive preparations ahead of Prime Minister Narendra...
By Bharat Aawaz 2025-07-28 11:51:46 0 1K
SURAKSHA
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS
Leadership In Action: Shri Sanjeev Ahuja, IAS True public service is measured not merely by the...
By Kalaga Sailaja 2026-07-27 13:25:26 0 97
Andhra Pradesh
నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత
ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన...
By Rajini Kumari 2026-06-19 13:04:40 0 356
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com