చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
Posted 2025-12-24 17:23:06
0
262
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ,నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసు క్రీస్తు ప్రబోధించారు అని, ఆయన బోధ అనుసరించి సమాజం లో ప్రేమను పరిమళ్ళింప చేయుటయే నిజమైన క్రిస్మస్ పరమార్థం అని అన్నారు. అనంతరం వేడుకల్లో భాగంగా గ్రామంలోని పేద మహిళలకు ఆయన తన చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రైస్తవ మత పెద్దలు మరియు అధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు...
ఆసిఫాబాద్ హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సెంటర్ కమిటీ సభ్యులు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై అనుచిత...
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*
*ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...
రిజర్వేషన్లు కుల ఆధారంగా కొనసాగాలా..? లేక ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఉండాలా...?
దేశంలో రిజర్వేషన్ వ్యవస్థపై మరోసారి వేడెక్కే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు,...
వరంగల్ నగరంలో వర్షం.....
భారత్ అవాజ్ న్యూస్:27 మే నేడు సాయంత్రం వరంగల్ జిల్లాల పలుచోట్ల వర్షా వేసవి కాలంలో తీవ్రమైన...