విద్యుత్ సిబ్బంది జనం లోకి !!

0
219

కర్నూలు : 
 విద్యుత్తు వినియోగదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి పేర్కొన్నారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్దేశిత గ్రామాలు, పట్టణ వార్డులను సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ 89777 16661కు, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ 73826 14308 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు విద్యుత్తు సమస్యలు చెప్పవచ్చునన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800-425-155333, వాట్సప్ నంబరు 9133331912 ద్వారా కూడా సమస్యలను చెప్పవచ్చునన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్‌కు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు.
లోకేశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం  పాఠశాలల్లో మౌలిక వసతులు,...
By Pagadala Venkateswar 2026-01-23 05:49:46 0 161
Andhra Pradesh
కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ
బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలో ఉన్న 2 తులాల బంగారం...
By Boiena Rajesh 2026-03-04 03:48:04 0 168
Andhra Pradesh
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
By Gadiyapudi Narendra 2025-12-27 16:11:37 0 413
Andhra Pradesh
పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
By Kothuru Murali 2026-02-28 10:15:46 0 113
Andhra Pradesh
నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ_నగర కమిషనర్ పులి శ్రీనివాసులు.
గుంటూరు నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్...
By John Baji 2025-12-31 01:48:17 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com