నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ

0
259

🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*.

                       - 🚨*ఆకే.రవికృష్ణ ఐపిఎస్*🚨

                              *ఐజిపి, ఏపీ ఈగల్ చీఫ్*

 

📅*తేది*:22- 12- 2025

📍*స్థలం*: 6వ పఠాలం, మంగళగిరి.

 

🚩*155 మంది SCT PCలు (APSP) కోసం నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్* కార్యక్రమం ప్రధాన అతిథిగా *ఏపీ ఈగల్ చీఫ్, ఐజిపి శ్రీ ఆకే.రవికృష్ణ ఐపీఎస్*.

 

💥నూతనంగా ఎంపికైన ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ *జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు ఎప్పుడంటే – ప్రభుత్వ సేవలో అడుగు పెట్టిన రోజు*.

 

👨‍🏫ట్రైనింగ్ అనేది అత్యంత కీలకమైన దశ అని తెలుపుతూ ఈ దశలో పొందే శిక్షణే మీ మొత్తం పోలీస్ జీవితానికి పునాది.

 

❌అనుభవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. 

 

🛜 డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి – వాటికి అనుగుణంగా నవీకరించబడాలి.

 

❓❓❓జీవితంలో మనల్ని మనం ముఖ్యమైన ప్రశ్న ఒకటే వేసుకోవాలి:

మనము ఏ ఉద్యోగం చేస్తున్నాం? దాన్ని ఎంత నిజాయితీగా, ఎంత బాధ్యతగా చేస్తున్నాం?

 

✅మానవతా విలువలతో కూడిన పనులు నిశ్శబ్దంగా చేసే వారు కానిస్టేబుళ్లే.

 

🙏🏻దేవుడు మనకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. జీతం వస్తే, అదే జీతంతో గౌరవంగా జీవించాలి. అదే జీతంతో పొదుపు చేసుకోవాలి. 

 

❌ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

 

🧬మీరు చేసే చిన్న తప్పు కూడా మీ వ్యక్తిగత తప్పు కాదు, పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసిన తప్పుగా మారుతుంది. అందుకే ప్రతి అడుగులో అప్రమత్తంగా ఉండాలి.

 

⭕ఒక చిన్న సూత్రం గుర్తుంచుకోండి:

అంకెల్లో చిన్న తేడా కూడా పెద్ద వ్యత్యాసాన్ని తీసుకువస్తుంది.

ప్రతిరోజూ మీరు 0.1 శాతం మెరుగుపడితే, ఒక సంవత్సరానికి మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఇది ఉద్యోగంలోనూ, జీవితంలోనూ వర్తిస్తుంది.

 

💢ఏపీఎస్పీలో ఉండటం మీ అదృష్టం. ఇది ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్. ఇక్కడి కానిస్టేబుళ్లు అత్యంత కష్టపడి, క్రమశిక్షణతో, అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఉద్యోగానికి న్యాయం చేయడమే మీ లక్ష్యం కావాలి.

 

⛔అత్యధికమంది ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్లు, అవకాశాలతో చదువుకున్నాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. సమాజానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం.

 

🔆ఇక్కడితో ఆగిపోకండి.కష్టపడి ఉన్నత స్థాయిలకు చేరండి.

బెటాలియన్ ట్రైనింగ్‌ను 

 

🌿💉🧑‍💻డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నేర నియంత్రణలో ముందుండాలని ఎస్పీ గారు సూచించారు.

 

🚩“ట్రైనీ కానిస్టేబుళ్లకు గౌరవ ఐజి గారు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేసి, స్నేహపూర్వక వాతావరణంలో మమేకమయ్యారు.”

Like
1
Search
Categories
Read More
Telangana
బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు...
By Ponnala Srinivasrao 2026-05-12 01:24:39 0 210
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె యోగిత హోటల్‌లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన పెద్ద ప్రమాదం.
 Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్‌లో...
By Pagadala Venkateswar 2026-09-19 06:18:31 0 38
Telangana
గ్రామ పంచాయతీ ఏడాది ఖర్చుల కోసం నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి
ఏడాది ఖర్చుల కోసం *15 th finance commission* ద్వారా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్ లో కి కేంద్ర...
By Bouth Arun 2025-12-28 09:36:34 1 1K
Andhra Pradesh
Nara Lokesh: బ్యాలెన్స్ కుదిరింది... కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన.
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన మంత్రి నారా లోకేశ్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని...
By Pagadala Venkateswar 2026-02-01 11:02:15 0 204
Andhra Pradesh
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
By Boiena Rajesh 2026-04-02 00:09:02 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com