ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :
** ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ.. ఇంజినీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 02
సీనియర్ మేనేజర్: 06
మేనేజర్: 08
డిప్యూటీ మేనేజర్: 06
విభాగాలు:
మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెటలర్జీ, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ లేదా బీటెక్/బీఈతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వేతన శ్రేణి:
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: రూ. 1,00,000 - 2,60,000.
సీనియర్ మేనేజర్: రూ. 90,000 - 2,40,000.
మేనేజర్: రూ. 80,000 - 2,20,000.
డిప్యూటీ మేనేజర్: రూ. 70,000 - 2,00,000.
వయసు:
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కు 44 ఏళ్లు; సీనియర్ మేనేజర్ కు 40 ఏళ్లు; మేనేజర్ కు 36 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ కు 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్య వివరాలు:
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలతో.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.01.2026.
వెబ్‌సైట్: https://engineersindia.com/Index
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz