ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు!!!!!!!

0
252

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు పర్యటించారు. సీతపల్లిలో శ్రీగడి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రంపచోడవరం చేరుకున్న భువనేశ్వరి గారికి కొమ్ము నృత్యంతో ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ అండ్ జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.1 లక్ష విరాళం అందించిన కందుల సాయిని భువనేశ్వరి గారు అభినందించారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి భువనేశ్వరి గారు థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

#Sivanagendra
#NaraBhuvaneswari 
#AndhraPradesh

#Rampachowdavaram

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలోని శ్రీ మాతా బంగారమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం జరిగింది
నందవరం మండల కేంద్రంలోని సోమవారం రోజు అమావాస్య సందర్భంగా శ్రీ మాతా బంగారమ్మ అవ్వ దేవాలయం నందు...
By Boya Dasthagiri 2026-06-15 13:56:48 0 195
Karnataka
Karnataka Strengthens Women’s Empowerment Initiatives
Karnataka continues to advance women’s empowerment and social welfare in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 12:38:01 0 235
Andhra Pradesh
Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:53:05 0 226
SURAKSHA
Haryana Police Dial-112 Cuts Response Time to 7 Minutes
The Haryana Police are setting a new benchmark in public safety with their integrated Emergency...
By Lokeshwari Panthadi 2026-07-04 08:27:36 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com