కూడా చైర్మన్ సూచన !!
Posted 2025-12-21 14:19:30
0
199
కర్నూలు :
కర్నూలు జిల్లాలో అనుమతులు లేకుండా లాడ్జీలు, ప్లాట్లు కొనుగోలు చేసినవారు వెంటనే అనుమతులు పొందాలని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అనుమతులు లేనివారికి అవకాశం కల్పించిందని, కుడా రుసుం చెల్లించి అప్రూవల్ పొందాలని తెలిపారు. భవిష్యత్తులో అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు : కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి...
Haryana Extends Contractual Employee Verification Date
The Haryana government has officially issued an administrative notice to extend the verification...
అమరావతిలో ప్రధాన రోడ్ల నిర్మాణం వేగవంతం
అమరావతిలో వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలమైన, ఆధునిక సౌకర్యాలతో...
Monsoon Refresh: Madhya Pradesh Welcomes Vital June Rains
The India Meteorological Department (IMD) has officially confirmed the steady progression of the...