కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు

0
201

(ఫర్ స్క్రోలింగ్)

 

KL యూనివర్సిటీ గుంటూరులో యువజనోత్సవల ముగింపు వేడుక సందర్భంగా..

 

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

 

- భారతదేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది, రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే 

 

- స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు నిర్వహించడం హర్షణయం.

 

- యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు తోడ్పడతాయి.

 

- యువత తమ చేతుల్లో ఉన్న భవిష్యత్తును సక్రమంగా తీర్చిదిద్దుకోవాలి, మంచి పనులు చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలి. 

 

- ఈ తరహా కార్యక్రమాలు ఒక్కరోజుకే పరిమితం కాకుండా నిరంతరంగా కొనసాగాలి.

 

- రానున్న రోజుల్లో యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుంది .

 

- ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఎంతగానో బాధపడ్డం రాజధాని లేదని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు.

 

- గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభివృద్ధికి నిదర్శనం, రాజధానిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగనుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, రాష్ట్రానికి కంపెనీల రాకతో ఆ లక్ష్యాన్ని తప్పక సాకారం చేస్తాం.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 193
Andhra Pradesh
పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన...
By Vadlamudi NagaVenkat 2026-03-15 14:19:37 0 618
Andhra Pradesh
శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు...
By Benguluri Madhubabu 2026-01-17 06:39:31 0 357
Bharat Aawaz
RBI Monetary Policy Update – August 2025
RBI Monetary Policy Update – August 2025 The Reserve Bank of India’s Monetary Policy...
By Bharat Aawaz 2025-08-06 06:17:27 0 1K
Andhra Pradesh
పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం...
By Pagadala Venkateswar 2026-06-03 05:29:54 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com