కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|

0
266

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ ఏరియాలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  ఆదేశాల మేరకు 135 డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. డ్రైనేజ్ రిమోడలింగ్, మరియు సిసి రోడ్లు వేయాలని కార్పొరేటర్ ను కాలనీవాసులు కోరారు. కాలనీల అభివృద్ధి తన లక్ష్యమని త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో వాటర్ వర్క్ మేనేజర్ రమేష్ గౌడ్, సూపర్వైజర్ అనిల్, జిహెచ్ఎంసి ఏఈ అరుణ్, కాలనీవాసులు సుదర్శన్ బుద్ధారెడ్డి మోసిన్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju  

Search
Categories
Read More
Telangana
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారు....
  ఈరోజు నెక్కొండ మండలం గొట్లకొండ తండా లో మొట్టమొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...
By Gujile Ramu 2026-04-26 09:40:43 0 177
Andhra Pradesh
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ
తిరుపతి లో కృత్రిమ అవయవాలు తయారీ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.‌ఈ యునిట్...
By Karapati Gopi 2026-06-24 12:54:55 0 294
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 1K
Tamilnadu
Tamil Nadu Strengthens Law and Public Safety Measures
Tamil Nadu continues to enhance law and order through police modernization, technology-driven...
By Fathima Safa 2026-06-29 10:51:14 0 137
BMA
Banning Pre-Censorship: The Power to Publish Freely
A core strength of the press is its legal protection against "prior censorship"—the...
By JoinBMA 2026-08-21 10:08:53 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com