Bharat Aawaz

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణపైYSRCP సమరభేరి

Rajini Kumari
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
283
Views

తాడేపల్లి

 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ సమరభేరి...

 

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలు.

 

జెండా ఊపి లోక్‌ భవన్‌కు పంపిన వైయస్‌ జగన్‌.

 

భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.