నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
Posted 2025-12-16 09:45:15
0
206
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*
పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. నవంబరులో నిర్వహించిన క్యాంపులు కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు, 22 నుంచి 24వ తేదీ వరకు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు బయోమెట్రిక్ అప్ డేట్ మిగిలి ఉన్నవారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,51,271 మంది విద్యార్థులుండగా, గత క్యాంపులో 3,34,599 మంది విద్యార్థులు ఆధార్ నమోదు చేసుకోగా, నమోదు చేసుకోవాల్సిన వారు 13,16,672 మంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AADHAR UPDATE CHARGES
AADHAR UPDATE CHARGES APPLICABLE IMMEDIATELY
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
సర్వర్ డౌన్ కారణంగా ఉదయం నుంచి...
ఒక దీపం ఒక ఆశీర్వాదం కార్యక్రమం
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా...
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ
కూటమి ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, మా...