DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది.

0
536

అందరికి నమస్కారం, ఈ రోజు DRDA - వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ Y. B. శ్రీధర్ రెడ్డి గారు ఇందిరేశ్వరం గ్రామానికి విజిట్ కు రావడం జరిగింది. ఇందిరేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి CRP ల పనితీరు గురించి చర్చించి, వారికి సూచనలు చేయడం జరిగింది. సీడ్ కాపిటల్ లోన్ తీసుకున్న సభ్యురాలు ఉమాదేవి తో మాట్లాడుతూ అప్పుడు ఏ ఆక్టివిటీ పెట్టుకున్నారు అని అడిగి వారి ఆక్టివిటీ పెంచుకోవడానికి ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. పాల డైరీ కి సంబంధించి మిషనరీ చూసి సలహాలు ఇవ్వడం జరిగింది.

తరువాత న్యూట్రిగార్డెన్ కూడ చూడడం జరిగింది. పకృతి వ్యవసాయం, Npm shop పెట్టుకునేవారికి సపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో రంగారావు DPM గారు, పుల్లయ్య ఏరియా కో ఆర్డినేటర్ గారు, బాబురావు APM, ఎల్లయ్య APM గారు, వెంకటరమణ CC VOA లు, CRP లు SHG సభ్యులు అటెండ్ కావడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్    యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య   వడ్డే...
By Vanmoj Suryamohan 2026-09-14 14:28:11 0 89
SURAKSHA
Manoj Pant IAS: Leading West Bengal with Vision
A distinguished 1991-batch IAS officer of the West Bengal cadre, Manoj Pant has built a...
By Lokeshwari Panthadi 2026-07-28 04:59:41 0 157
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 2K
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 170
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 604
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com