అవసరం లేని కొనుగోళ్లకు వెబ్‌సైట్లే కారణం |

0
42

ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’ మోసాలు పెరుగుతున్నాయి. ఫేక్‌ ఆఫర్లు, బాస్కెట్‌ స్నీకింగ్‌, ఫోర్స్‌డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వంటి డిజైన్‌ మోసాల ద్వారా వినియోగదారులు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతోంది.

 

హైదరాబాద్‌ జిల్లాలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) చర్యలు ప్రారంభించింది. డార్క్‌ ప్యాటర్న్స్‌ నివారణకు 2023లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 

 

ఫిర్యాదు చేయాలంటే ద్వారా లేదా 1915 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆన్‌లైన్ అప్పుల కోసం దారుణం: సొంత ఇంట్లోనే చోరీ చేయించిన యువకుడు |
విశాఖపట్నం జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఒక విచిత్రమైన కేసు స్థానికంగా కలకలం రేపింది.   ...
By Meghana Kallam 2025-10-11 09:22:24 0 72
Bharat Aawaz
"వర్షం వరమా? శాపమా?"
మన జీవితంలో వర్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షం లేకుండా పంటలు పండవు, నీటి వనరులు నిండవు,...
By Bharat Aawaz 2025-09-20 08:04:36 0 132
Bihar
బిహార్‌ ఎన్నికల్లో పోటీకి నో చెప్పిన కిశోర్‌ |
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-15 09:12:34 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com