మెడికల్ కాలేజీలపై పోరుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం |
Posted 2025-10-22 11:58:54
0
35
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. ఈనెల 28న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ ధర్నాలు నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం 8% పెరుగుదల |
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం 8% వరకు పెరిగినట్లు ఎనర్జీ మంత్రి జీ. రవి కుమార్ తెలిపారు....
PM Modi to Visit Banswara on Sept 25 |
Prime Minister Narendra Modi is scheduled to visit Banswara, Rajasthan, on 25 September, where he...
తిరుమలలో భక్తుల రద్దీ.. 15 గంటల వేచి |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి...
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar:
Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
విదేశీ ఉద్యోగులపై అమెరికా కఠిన నిర్ణయం |
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కార్యవర్గం హెచ్–1బీ వీసా విధానంపై...