తాడిపత్రిలో టీడీపీ లోపలే రాజకీయ తుఫాన్ |

0
29

అనంతపురం:తాడిపత్రిలో జేసీ కుటుంబం ఆధిపత్యం కోసం తీసుకుంటున్న చర్యలు టీడీపీ లోపలే రాజకీయ తుఫాన్‌కు దారితీస్తున్నాయి. సోమవారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీలోని కాకర్ల బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

 

 సీఎం సామాజికవర్గానికి చెందిన కాకర్ల రంగనాథ్, జయుడు, రంగనాయకులు గ్రూపు కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం గమనార్హం.

 

ఈ నిర్ణయం పార్టీ నేతల్లోనే కలకలం రేపింది. జేసీ కుటుంబం తమ నియంత్రణను బలపరచేందుకు సొంత పార్టీలోనే వ్యతిరేక స్వరాలను అణచివేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep to Host Tuna & Fisheries Investor Meet |
Lakshadweep is set to host a major Investors and Exporters Meet in November 2025, focusing on its...
By Bhuvaneswari Shanaga 2025-09-22 09:16:02 0 43
Andhra Pradesh
టమాటా పతనం: అన్నదాతకు కన్నీరే |
ఆంధ్రప్రదేశ్ టమాటా మార్కెట్‌లో ధరలు కుప్పకూలాయి. ఉత్తర భారత రాష్ట్రాల నుంచి డిమాండ్‌...
By Meghana Kallam 2025-10-09 13:03:10 0 44
Entertainment
తీపి జ్ఞాపకాలతో తారల మళ్లీ కలయిక వైరల్ |
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలు ఇటీవల జరిగిన రీయూనియన్‌ వేడుకలో పాల్గొని, తమ తీపి...
By Bhuvaneswari Shanaga 2025-10-07 09:49:38 0 26
BMA
The Biggest Challenge in Indian Journalism Today: Truth Under Pressure
The Biggest Challenge in Indian Journalism Today: Truth Under Pressure In a democracy like...
By BMA (Bharat Media Association) 2025-05-16 18:54:19 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com