9 నెలల్లో నాలాల పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి |
Posted 2025-10-10 08:03:34
0
26
హైదరాబాద్‌లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, వరదలకు చెరువుల కాకుండా నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
నగరవ్యాప్తంగా నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే నాలాల పునరుద్ధరణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, 9 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
హైడ్రా ద్వారా ఇప్పటివరకు కాపాడిన ప్రభుత్వ ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉందని వెల్లడించారు. ఈ చర్యలతో నగరంలో వరదల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అక్టోబర్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ రేట్ల మార్పు |
తెలంగాణ పోస్టల్ సర్కిల్ అక్టోబర్ 1 నుండి ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది....
రేషన్ కార్డులపై హరీష్ రావు సవాల్: తప్పైతే రాజీనామా |
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు...
Karnataka’s MSIL Enters Digital Chit-Fund Market
Mysore Sales International Ltd (MSIL) is revamping its ₹500 cr chit-fund operations via a new...
🎥 For the Visionaries Behind the Lens
To every cameraman, videographer, and visual storytellerYour work doesn’t just capture...
Mizoram’s ₹9,000 Cr Railway Progress or Political Stunt
Prime Minister Narendra Modi inaugurates Mizoram’s first railway line, the...