ఘనంగా "తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ & కొంపల్లి రుచులు" ప్రారంభం.

0
918

జీడిమెట్ల 132 డివిజన్ అంగడిపేట్ డీ-మార్ట్ వద్ద నిర్వాహకులు ఉదయశ్రీ, పద్మావతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "తేజాస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ " అండ్ "కొంపల్లి రుచులు" ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... భోజన ప్రియులకు అద్వితీయ నూతన రుచులను అందజేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే విధంగా "కొంపల్లి రుచులు అండ్ తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్" పేరుగడించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమలాకర్, వీరయ్య చౌదరి, సుధాకర్ గౌడ్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, యేసు, నదీమ్ రాయ్, బాల మల్లేష్, చిన్నా చౌదరి, సాయిబాబా, జునైద్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
సికింద్రాబాద్.. గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-06-16 08:29:27 0 1K
Andhra Pradesh
పరిశ్రమల ప్రోత్సాహానికి 4.0 విధానానికి బలమైన మద్దతు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి సంబంధించి కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ...
By Akhil Midde 2025-10-23 05:13:32 0 37
Education
ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ చదువు |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువు మధ్యలో మానేసిన వారికి మళ్లీ విద్యావకాశం కల్పిస్తోంది.  ...
By Deepika Doku 2025-10-10 06:19:58 0 46
Telangana
ముంబైలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
ముంబైలోని ముంబ్రాలో భారీగా కూల్చివేతలు    దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న...
By Vadla Egonda 2025-06-19 10:29:57 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com