Bharat Aawaz

సర్పంచ్ పోటీకి డిపాజిట్ ఖర్చులకు లిమిట్స్ ఇవే..!

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
2
Views

తెనాలి సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ కు జనరల్ కేటగిరీ వారి 3000 ఎస్సీ, ఎస్టీ బీసీలు 1500 చెల్లించాలి వార్డు సభ్యులు జనరల్ కేటగిరిలో వెయ్యి రూపాయలు ఎస్సీ, ఎస్టీ బీసీలు 500 రూపాయలు చెల్లించాలి మరియు జనాభా పదివేల లోపు పంచాయతీలకు సర్పంచ్ ఖర్చులు రెండున్నర లక్షల గాను వార్డు సభ్యులకు 60,000 గాను పదివేల జనాభా దాటితే వరుసగా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు చేయవచ్చు తొలిదశలో 3967 రెండవ దశలో 4960 మూడవ దశలో 4240 పంచాయితీల్లో ఎన్నికలు జరగనున్నాయి