0
Comments
7
Views
తెనాలి కార్తీక మాసంలో ఈరోజు నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ పరిసర గ్రామాలలో భక్తుల సందడి నెలకొంది శుక్రవారం తెల్లవారుజాము నుంచే వైకుంఠ దేవస్థానం తో పాటు గంగానమ్మపేటలోని పాత శివాలయం మారిష్ పేట లోని శివాలయం రామలింగేశ్వరపేటలోని శివాలయం సుల్తానాబాద్ లోని శివాలయం జాగర్లమూడి ప్రాంతాలలోని శివాలయాలు నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు బారులు తీరి నాగదేవతలకు పాలు చలిమిడి సమర్పించి ప్రత్యేక పూజలు చేసి భక్తులు నాగేంద్ర స్వామికి కృపకు పాత్రులు అయి ధూప దీప నైవేద్యాలతో స్వామిని కొలుచుకున్నారు.