Bharat Aawaz

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి సత్యం నాయుడు

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
19
Views

అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఎన్డీఏ తరపున టీడీపీ మద్దతుతో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుర్ల సత్యం నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి సుర్ల నాగరత్నం కుటుంబ సమేతంగా ఓటు వేశారు.ప్రతి ఓటరు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సత్యం నాయుడు కోరారు.