Bharat Aawaz

వానలోని తప్పని జోష్ జడ్పిటిసి అభ్యర్థి భారీ ర్యాలీ

Chevvakula Bhaskararao
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
54
Views

రోలుగుంటలో జోరు వానలోనూ జడ్పీటీసీ అభ్యర్థి సుర్ల సత్యం నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి నాగరత్నం భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ర్యాలీలో మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, నరసింహమూర్తి, ఏకా సత్తిబాబు, కన్నం నాయుడు, మడ్డు శ్రీరామ్మూర్తి, ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.